138 కోట్లు పైగా  బిజినెస్ జరుపుకుంటున్న "విజిల్ "


తమినాట విజయ్  కి గల క్రేజ్ అంత ఇంత కాదు. ఆ క్రీజ్ తగినట్టుగానే అయన తాజా చిత్తమైన    "విజిల్ "   భారీస్థాయిలో విడుదలకు సిద్ధగాఉంది . ఈ సినిమా ఫై విపరితమైన క్రీజ్ పెరిగిపోవడoతో , అందుకు తా గినట్టుగానే బిసినెస్ జరుగుతుంది . .
 ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా  83. 55 కోట్ల బినెస్స్ జరుపుకుంది . తెలుగ్ రాష్టలలో 10 కోట్లా మేరా బినెస్ అoయిది . ఇతర రాష్టలలో కలుపుకొని 108 కోట్ల  బిజినిస్ జరుపుకుంది . ఇక ప్రపంచ వ్వాప్తoగా  చూసుకుoట్ 138. 55కోట్ల బినెస్  జరిగిoదనెది ట్రెడే వర్గాల మాట . తెలుగ్ రాష్ట్రలో తొలిరోజు ఈ సినిమా 3 కోట్ల వసూలను రాబడుతూoదని భావిస్తున్నారు