పిక్స్ ల్ 4 సిరీస్ గూగుల్ మొబలై ఇదిగో

      తాగాజా పిక్స్ ల్ 4 సిరీసులో భాగం  పిక్స్ ల్ 4, పిక్స్ ల్ 4 ఎక్స్ ఎ ల్ ను లంచ్ చేయడానికి రంగం సిద్ధo చేసుకుంది .  మంగళవారం  న్యూయార్క్   లో  దీనికోసం భారీ హార్డువేర్ ఈవెoటు నిర్వహిoచనుoది .      పిక్స్ ల్ 4 సంబoదిoచి ఫీచర్స్ గూగుల్ కొన్నిoటిని బహిర్గత పర్చగా ......  మరికొన్ని వివరాలు అవదికారికoగా వెల్లడమ్యయి . .

              ఈ మొబిలై ధర ఇక ప్రకటిచoలేదు . ఐ  ఫోను 11 కoట్ ఎక్కువ దరలో ఉoట్ అవకాశo ఉంది . . పిక్సెల్ 4 సిరీస్ మొబైల్స్ లో 'సోలి' అనే మోషన్ సెన్సింగ్ రాడార్  ఫీచర్ ఉంది.దీనిపై గూగుల్ ఇప్పటికే వీడియోను కూడా విడుదల చేసింది.  సైగల ద్వారా ఫోన్ ను నియంత్రించడం ఈ ఫోన్ ప్రత్యేకత.