ఆసక్తిని  రేపుతున్న "బాలకృష్ణ " టీజర్ 

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సి  కళ్యణ్ నిర్వాణము లో "రూలర్ " సినిమా నిర్వితమెoది.  కేస్  రవి కిరణ్  దర్వక్తం వహిచిన  ఈ  సినిమా  లో బాలకృష్ణ  సరసన  సోనాల్చౌహన్  . .  వేదిక  నటిచారు . .. . తాజాగా  ఈ  సినిమా నుoచి  టీజర్  విడుదల  చేసినారు . .  ఈ సినిమా టీజర్  బాలకృష్ణ  స్టైల్స్ స్,  ఆక్షన్ సిస్ లో అదిరిపోయాడు.  ఈ  సినిమా   టీజర్   "ఎవారికీ ఏ  కష్టం వచ్చిన ఆదుకోవటానికి ముందుoడే పోలీస్ ఆఫీసర్బాలకృష్ణ   కనబడుతున్నాడు.. ఈ  సినిమా టీజర్  ముక్కమైన  పార్థలో  భూమిక , ప్రకాష్ రాజు .షాజియా షిoడే కనిపిచున్నారు. .      ఈ  సినిమా  వచ్చే నెల 20 వ  తేదీ విడుదలకు సిద్ధముగా ఉంది .. ..