ఒక వ్యక్తి మెదడు,  ఛాతి,  ఊపిరితీత్తుల్లో 700 పైగా  పురుగులు. 
తీవ్వ మైన  వ్యక్తి తల నోపి బాధపడుతున్న ఆ వ్యక్తి   డాక్టరు  ను కలిసినాడు. గత కొన్ని రోజులు గా  తీవ్వ మై తల నోపి చంపేస్తోందని చెప్పాడు. ఆ వ్యక్తి ని  డాక్టరులు పరిశీలించి సాధారణ తల నోపి అని మందులు రాసిఇచ్చినాడు . .  మరలా  ఆ వ్యక్తి  డాక్టరు ను సంప్రదించాడు.  డాక్టరులు ఆ వ్యక్తి మెదడు స్కాన్ చేశారు. ఆ రిపోటు ను డాక్టరులు పరిశీలించి ఆశ్చర్యము పోయినారు . ఆ వ్యక్తి మెదడు లో పరాన్నజీవులు కనిపించాయి. ఒకటి కాదు రెoడు  కాదు అవి  వoదల సంఖ్యలో ఉన్నాయి.  అవి  సాధారణ పరాన్నజీవులు కావని అవి, టేమ్‌వర్స్ (రిబ్బన్ తరహాలో పొడవుగా పాముల్లా ఉండే పురుగులు) అని తెలుసుకున్నారు.  అతని  శరీరము మొత్తము  స్కాన్ చేయగా  ఛాతి, ఊపిరితీత్తుల్లో కూడా అవి కనిపించాయి.
దాదాపు 700 టేప్‌వర్మ్స్ అతడి అవయవాలను చుట్టేసినట్లు తెలుసుకున్నారు.