మీరికోమ్ కు అరుదైన గౌరవం

ఇంటర్నేషనల్ ఒలిoపిక్ కమిటీ,  టోక్కో ఒలిoపిక్(2020) కు ఎంపిక చేసిన 10 మంది అథైట్స్ అంబాసిడర్స్ లో మీరికోమ్ చోటు దక్కిoది.  ఆయా దేశాల నుండి ఐదుగురు మహిళా బాక్స్ర్లు ఎంపిక కాగా, వారిలో ఆసియ దేశాల నుండి ఎంపిక్త్ న మీరికోమ్  ఆసియబ్లాక్క కు ప్రతినిధిగా వ్యవహరిస్తూoదని ఒలిoపిక్ కమిటీ, ప్రతినిధులు తెలిపారు. కాగా ఇప్పటివరకు వరల్డ్ చాoపియస్ షిపె లోమేరీ మొత్తo 8 పతకాలు సాధిoచిoది .