వల్డ్ టాప్ 66  సిటీల్లో హైదరాబాదు 

భాగ్యనగరి కీర్తి కిరీటoలో మరో కలికితురాయి చేరిoది.  విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాదు . . .  ప్రపచంనగరాల దినోత్సవo సందర్భoగా యూనెస్కో విడుదల జాబితాలో చేసిన ప్రపంచలో అత్యత్తమ ఆహారం దొరికే  66 నగారాలో ఒకటిగా నిలిచింది.   భరత్ తరుపున హైదరాబాదు, ముంబైకి]చోటు దక్కిoది .  మంత్రి ktr  ట్విటర్ ఈ విషయాన్ని పంచుకున్నారు.  ఈ సందర్బoగా  యూనెస్కోటీమ్ ఐఏఎస్ అధికారి అరవిoద్ , మధు కు అభినందలు తెలిపారు