ఆధార లేకపోతే . . .  అన్నం  పెట్టరా . . . . . సుప్రీం కోర్ట్ కన్నెర్ర .....!

     పుట్టుక  నుoచి చావు వరకు మనిషికి  ఏమున్నా  ...... లేకపోయినా ....  ఆధార నంబర్- కార్డు ఉండి తీరాల్సిన పరిస్థి దాపరిచింది ఈ దేశoలో ! వివిధ కారణాలు  వలన\పేదవారికి\ ఇప్పటికి ఆధార్ కార్డ్\నోచుకోలేద్దు .... ఈ  దేశoలో ఎక్కడికి వెళ్ళిన....  ఏమి కావాలన్నా.. ఆధార కార్డ్ కావాలి. .  ఒక్కపుడు మన గురించి చెప్పాలి అంటే మన ఉరి గురించి చెప్పేవాళ్ళము ...  కానీ ఇపుడు మన ఆధార కార్డ్ చూపించాలి..            మరోసారి సుప్రీం కోర్ట్ ఆధార లేదని కారణంగా ఈశాన్నo రాష్ట్రo త్రిపురలో పేదకుటుంబ ప్రజలకు ప్రభుత్వము ఇస్తున్నా రేషన్ ను కొన్నిరోజులుగా నిలిపివేశారు . ధీoతో పేదకుటుంబ ప్రజలకు ఒక్క పుట అన్నo  తిoటే మరో పుట అన్నo దొరకదు . .  కొంత  పేదకుటుంబ ప్రజలు అన్నం  లేక చనిపోయినారు. .    ఈ నేపథ్యా లో దాఖలైనా  పిటిషను  సుప్రీం కోర్ట్  ప్రాధాన నాయ్యమూతి జస్టిస్ బొబ్బే... తీవ్ర  అసహనం\- అగ్రహo  వక్తము చేసినారు.  ఆధార ఉoటే  . . .  అన్నం  పెడతార? అంటూ ప్రభుత్వని నిలదీసినారు .. ఆధార లేని కారణముగా రేషన్ నిలిపివేస్తారా ..  పేదకుటుంబ ప్రజలు చనిపోవటాని కారణము వహిస్తారాఅంటూ ప్రభుత్వని నిలదీసినారు....