ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
ఇండియన్ ఆర్మీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆర్మీ ఆర్డ్‌నెన్స్ కార్ప్స్‌లో సివిలియన్ పోస్టులను భర్తీ చేయనుంది.
సంస్థ పేరు: ఆర్మీ ఆర్డ్‌నెన్స్ కార్ప్స్
పోస్టు పేరు: సివిలియన్స్
పోస్టుల సంఖ్య: 920
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15-01-2020
విద్యార్హతలు: 10వతరగతి, 12వ తరగతి, ఐటీఐ, గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వేతనం: రూ. 5,200 - రూ.20,200/-
వయస్సు: ఆర్డ్‌నెన్స్ కార్ప్స్ రిక్రూట్‌మెంట్ ప్రకారం
అప్లికేషన్ ఫీజు: లేదు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 16 డిసెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 జనవరి 2020