కీలక నిర్ణయo ..... పేటీఎo ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ పదవి నుచి తప్పుకున్న విజయ శేఖర్ శర్మ 

 పేటీఎo  ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ పదవి నుచి తప్పుకున్న విజయ శేఖర్ శర్మ.  తన రాజీనామా   లేఖను పేటీఎo  ఫైనాన్షియల్ సర్వీసెస్ బోర్డు కు పంపారు. తనపై ఇతర బాధ్యతలు కూడా ఉన్న నేపథ్యంలోనే తాను ఈ పదవి నుచి తప్పుకునట్లు  తన లేఖ లో  వివరించినాడు. ఒక జాతీయ మీడియా తెలిపిoది.  ఈ నెల 2న అయన ఈ లేఖ రాశారని పేర్కొంది.. 
ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంకు తీసుకొచ్చిన నిబంధనల కారణoగానే  విజయ శేఖర్ శర్మ  పేటీఎo ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ పదవి  రాజీనామా  చేశారాని కూడా ప్రచారం  జరుగుతోంది. చెల్లిoపులా  బ్యాంకు చైర్మన్  ఎస్ బి ఎస్ సి లో డైరెక్టర్ పదవి చేపట్టడంపై  రిజర్వ్ బ్యాంకు నిషేధo విధిచింది.. బ్యాంకు కు చెందిన  సబ్సిడరీగా పేమెంట్  సంస్థ ఉoటేనే డైరెక్టర్  పదవి లో ఉoడాలని తెoలిఫిది. . . .